గర్భిణీ స్త్రీలకు బాలింతలకు పోషకాహార పంపిణీ

1277చూసినవారు
గర్భిణీ స్త్రీలకు బాలింతలకు పోషకాహార పంపిణీ
కోటనందూరు గ్రామంలో అంగన్వాడి సెంటర్ల నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా ఆదేశాల మేరకు గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు వైయస్ఆర్ సంపూర్ణ పోషకాహారం గ్రామ సర్పంచ్ జి. శివలక్ష్మి దొరబాబు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ సర్పంచ్ డి. సూర్యచంద్ర, ఎంపీటీసీ వన్ ఎం. సునీత ప్రకాష్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్