మహిళలకు ఆసరా చెక్కులను పంపిణీ చేసిన దాడిశెట్టి రాజా

4104చూసినవారు
కాకినాడ జిల్లా తుని పట్టణ తుని మండలంలోని డ్వాక్రా మహిళలకు ఆసరా చెక్కులను మంత్రి దాడిశెట్టి రాజా శనివారం పంపిణీ చేశారు.
తుని పట్టణంలోని రాజా కళాశాల క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ వంగా గీతా విశ్వనాధ్, రోడ్ల భవనాలు శాఖ మంత్రి దాడిశెట్టి రాజా చేతుల మీదుగా మహిళల ఆసరా పథకం కింద చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం మంత్రి రాజా మాట్లాడుతూ.. ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ తప్పకుండా సంక్షేమ పథకాలు ద్వారా అన్నీ నేరుగా డబ్బులు ఆ కౌంట్లోకి అందించిన మన జగన్ మోహన్ రెడ్డి గారిని నెరవేర్చిన మరొక మారు ముఖ్యమంత్రి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్