మధ్యాహ్న భోజనం విజిట్

2526చూసినవారు
మధ్యాహ్న భోజనం విజిట్
కోటనందూరు మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల 1లో సర్పంచ్ జి. శివలక్ష్మి దొరబాబు బుధవారం పరిశీలించారు. మధ్యాహ్న భోజనం మెనూ తప్పకుండా పాటించాలని సూచించారు. రుచికరమైన వంటలు వండి విద్యార్థులకు అందించాలని ఏజెన్సీ వారికి తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం రామకృష్ణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :