తుని: జనసేన నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన: యనమల

67చూసినవారు
తుని: జనసేన నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన: యనమల
కాకినాడ జిల్లా తుని మండలం తేటగుంట టిడిపి కార్యాలయంలో పోలీట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు మంగళవారం నాడు తుని నియోజకవర్గ జనసేన నాయకులు ఆధ్వర్యంలో జనసేన నియోజకవర్గ క్యాలెండర్ ను నియోజకవర్గ జనసేన నాయకుల ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు దండం రామకృష్ణ, బోనం చినబాబు, అద్దేపల్లి బాలాజీ, బొప్పన రాంబాబు, గడ్డమూరి సురేష్, ఠాగూర్ తదితర నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్