తుని: రోడ్డు మరమ్మతుల పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే దివ్య

52చూసినవారు
తుని: రోడ్డు మరమ్మతుల పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే దివ్య
రోడ్లపై గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే యనమల దివ్య శనివారం ప్రారంభించారు. తుని మండలం కుమ్మరి లోవ సమీపంలో పోలవరం కాలువ వద్ద రోడ్డు మరమ్మతు పనులకు పూజలు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. గుంతలు రహిత ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని ఆమె అన్నారు. రాష్ట్రంలో రహదారుల మరమ్మత్తుల పనులకు రూ. 826 కోట్లు నిధులు విడుదల చేశారని ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత పోస్ట్