తుని: అంగన్వాడీ కేంద్రంలో నూతన సంవత్సర వేడుకలు

84చూసినవారు
తుని: అంగన్వాడీ కేంద్రంలో నూతన సంవత్సర వేడుకలు
కాకినాడ జిల్లా తుని పట్టణం 24వ వార్డులో అంగన్వాడి కేంద్రంలో మంగళవారం నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. 2025 ముగ్గులు వేస్తూ, పిల్లలతో కలిసి కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు అందించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి సూపర్వైజర్ సరస్వతి, వర్కర్స్, హెల్పర్స్, మరియు తల్లులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్