తుని: సబ్ ట్రెజరీ అధికారికి ఘన సన్మానం

71చూసినవారు
తుని: సబ్ ట్రెజరీ అధికారికి ఘన సన్మానం
కాకినాడ జిల్లా తుని సబ్ ట్రెజరీ అధికారి బాలచంద్రరావు పదవి విరమణ చేశారు. ఈ సందర్భంగా ఆయనను ట్రెజరీ కార్యాలయంలో పెన్షన్ అసోసియేషన్ అధ్యక్షుడు పిండిప్రోలు మాధవరావు సభ్యులు సత్కరించారు. అధ్యక్షుడు మాధవరావు మాట్లాడుతూ బాలచంద్రరావు పదవిలో ఎంతగానో విశేషమైన సేవలు అందించారని కొనియాడారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్