ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఆదేశాల మేరకు కోటనందూరు గ్రామ సర్పంచ్ జి.శివలక్ష్మి దొరబాబు ఆధ్వర్యంలో పార్టీ అభిమానులు, కార్యకర్తలు గ్రామ వాలంటరీలు మధ్య అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి, అనంతరం కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కే.రవణమ్మ కృష్ణ, ఉప సర్పంచ్ డి.సూర్యచంద్ర, హైస్కూల్ చైర్మన్ యు.శ్రీను, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.