సచివాలయ సిబ్బందికి ఏకరూప దుస్తులు పంపిణీ
కోటనందూరు మండలంలో సచివాలయ సిబ్బందికి ఎంపీపీ లగుడు శ్రీనివాస్ ఏకరూప దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏవో శ్రీనివాస్ దొర, డీజే నగర్ సర్పంచ్ ఎస్ .రాంబాబు, పంచాయతీ సెక్రెటరీ గోపాలకృష్ణ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.