మత మార్పిడులను అడ్డుకుందాం: జగన్నాథం
బలవంతపు మత మార్పిడిలను అడ్డుకోవాలని సమరసతా సేవా ఫౌండేషన్ గోదావరి జోన్ ధర్మ ప్రచారక్ జగన్నాథం సూచించారు. మామిడికుదురు మండలం పాసర్లపూడి సత్రంలో సోమవారం 8మండలాలకు చెందిన మండల కమిటీ సభ్యులకు ఒక్కరోజు శిక్షణా సమావేశం జరిగింది. హిందూ మతం గొప్పతనం, దాని ప్రాధాన్యతపై విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. శ్రీనివాసరావు, వెంకటలక్ష్మి, మూర్తి, కోటేశ్వరరావు ఉన్నారు.