ఇద్దరు డీఎస్పీలపై ఈసీ వేటు

24600చూసినవారు
ఇద్దరు డీఎస్పీలపై ఈసీ వేటు
ఏపీలో మరో ఇద్దరు డీఎస్పీలపై బదిలీ వేటు వేస్తూ ఎన్నికల సంఘం (ఈసీ) ఆదివారం ఆదేశాలిచ్చింది. అనంతపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డి, రాయచోటి డీఎస్పీ మహబూబ్ బాషాను బదిలీ చేసింది. ప్రస్తుత విధుల నుంచి వీరిని తప్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

సంబంధిత పోస్ట్