ముఖంపై మచ్చలు తగ్గాలంటే..

77చూసినవారు
ముఖంపై మచ్చలు తగ్గాలంటే..
చాలా మందికి ముఖంపై మచ్చలు, నల్లని వలయాలు ఉంటాయి. వీటిన్ని పోగొట్టాలంటే కొన్ని టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది. ఓ గిన్నెలో 2 టేబుల్ స్పూన్ పరిమాణంలో నిమ్మరసం, సమాన పరిమాణంలో రోజ్ వాటర్ వేసి బాగా కలిపి ముఖానికి అప్లై చేయాలి. రెండు టేబుల్ స్పూన్ల ముల్తానీ మట్టి, ఓ టీ స్పూన్ చందనం పొడి వేసి బాగా కలపాలి. తర్వాత ప్యాక్‌లా ముఖానికి అప్లై చేయాలి. 10 నిమిషాలు ఉంచి తర్వాత కడగాలి. ఇలా రోజూ చేస్తే.. ముఖంపై మచ్చలు తగ్గుతాయి.

సంబంధిత పోస్ట్