ఆచంట: చంటి బిడ్డలకు వ్యాధి నిరోధక టీకాలు

59చూసినవారు
ఆచంట: చంటి బిడ్డలకు వ్యాధి నిరోధక టీకాలు
పెనుమంట్ర మండలం బ్రాహ్మణచెరువు సచివాలయం వద్ద శనివారం చంటి బిడ్డలకు వ్యాధి నిరోధక టీకాలు అందించారు. ఏఎన్ఎం లక్ష్మి, ఆశా సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ సువర్ణ, విజయమ్మ పాల్గొన్నారు. 6 నెలల వయసు పిల్లల నుంచి 16 ఏళ్ల పిల్లలకు వయసుని బట్టి వివిధ రకాల వ్యాక్సిన్లు అందించామని పీహెచ్సీ సిబ్బంది తెలిపారు.

సంబంధిత పోస్ట్