ప.గో: పిల్లల పట్ల అప్రమత్తత అవసరం

70చూసినవారు
ప.గో: పిల్లల పట్ల అప్రమత్తత అవసరం
ప. గో. జిల్లా ప్రజలకు, జిల్లా పోలీసు సిబ్బందికి మరియు మీడియా మిత్రులకు ఎస్పీ అద్నాన్ నయీం అస్మి బుధవారం దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ దీపావళి. చీకట్లను పారద్రోలి ప్రజల జీవితాల్లో మరిన్ని కాంతులు నింపాలని ఆకాంక్షించారు. ఈ దీపావళి పర్వదినాన ఆనవాయితీగా వచ్చే బాణ సంచాను సరైన జాగ్రత్తలతో కాల్చాలని. పిల్లల పట్ల తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు.

సంబంధిత పోస్ట్