పెనుమంట్ర: తహసీల్దార్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఉద్యోగులు

80చూసినవారు
పెనుమంట్ర: తహసీల్దార్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఉద్యోగులు
నూతన సంవత్సర సందర్భంగా పెనుమంట్ర తహసీల్దార్ ఆఫీస్ వద్ద తహసీల్దార్ రవి కుమార్ కు బుధవారం మండల ఉద్యోగులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేసారు. కొత్త సంవత్సరంలో ప్రజలకు ఎలాంటి అటంకాలు లేకుండా పౌర సేవలు నిర్వర్తిచ్చాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎం ఆర్ ఓ ఉద్యోగులకు సూచించారు.ఈ కార్యక్రమంలో స్థానిక రెవిన్యూ, సచివాలయ ఉద్యోగులు, రేషన్ డీలర్ లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్