పెనుమంట్ర: చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు

71చూసినవారు
పెనుమంట్ర: చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు
పెనుమంట్ర మండలంలోని బ్రాహ్మణచెరువు గ్రామ సచివాలయం వద్ద శనివారం చంటి బిడ్డలకు వ్యాధి నిరోధక టీకాలు వేశారు.  ఏఎన్ఎం లక్ష్మి, ఆశా సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ సుజాత, విజయలక్ష్మి, సువర్ణ కుమారి పాల్గొన్నారు. 6 నెలల  నుంచి 16 సంవత్సరాల పిల్లలకు వయసుని బట్టి వివిధ రకాల వ్యాక్సిన్లు అందించామని వారు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్