మండల కేంద్రమైన పెనుమంట్ర గ్రామంలో గల అంగన్వాడీ సెంబర్-6 లో శుక్రవారం అంతర్జాతీయ బాలికల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీడీపీవో కృష్ణకుమారీ మాట్లాడుతూ.. నేటి తరం బాలికలు అన్నింటా ముందు ఉంటున్నారని, ఏవైనా ఇబ్బందులు ఉంటే ఎప్పటికప్పుడు తల్లితండ్రులకు వివరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ వరలక్ష్మి, అంగన్వాడీ టీచర్స్, సిబ్బంది ఉన్నారు.