గురు పట్టాభి మహోత్సవ కార్యక్రమం

79చూసినవారు
గురు పట్టాభి మహోత్సవ కార్యక్రమం
అవనిగడ్డ మండలం కోటగిరిలంకలోని ఆర్సీఎం చర్చి విచారణ గురువు సురేష్ మెర్లో గురు పట్టాభి మహోత్సవ కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఫాదర్ సురేష్ మెర్లో ఫాదర్ అయి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్థానిక చర్చి ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన కేక్ కట్ చేసి విశ్వాసులకు అందించారు. అనంతరం ఫాదర్ లూయిస్ రాజు, ఫాదర్ జాన్ ఫాదర్ సురేష్ ను ఘనంగా సత్కరించారు.

సంబంధిత పోస్ట్