భీమవరం: పశుగణన మాన్యువల్ బుక్‌ని ఆవిష్కరించిన కలెక్టర్

85చూసినవారు
భీమవరం: పశుగణన మాన్యువల్ బుక్‌ని ఆవిష్కరించిన కలెక్టర్
ఆక్టోబర్ 25 నుంచి ఫిబ్రవరి 2 వరకు నిర్వహించే అఖిలభారత పశుగణన సర్వేను జిల్లాలో పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు. గురువారం కలెక్టర్ చేతుల మీదుగా పశుగణన మాన్యువల్ బుక్‌ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డా. కె. మురళీకృష్ణ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్