చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

60చూసినవారు
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
భీమవరంలో నరసయ్య అగ్రహారానికి చెందిన మణికంఠ (32) అనారోగ్యంతో బాధపడుతూ. సోమవారం గడ్డి మందు తాగడంతో స్థానికులు చికిత్స నిమిత్తం భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం అతడిని ఏలూరు తరలించగా చికిత్సపొందుతూ మృతి చెందినట్లు భీమవరం వన్ టౌన్ ఏఎస్సై రామకృష్ణ మంగళవారం తెలిపారు. అతడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్