స్వచ్ఛతా హి సేవా కార్యక్రమాలను విజయవంతం చేయాలి'

62చూసినవారు
స్వచ్ఛతా హి సేవా కార్యక్రమాలను విజయవంతం చేయాలి'
ఈ నెల 17 నుంచి అక్టోబరు 2 వరకు స్వచ్ఛతా హి సేవా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం భీమవరం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో పలు విభాగాలకు చెందిన అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ. భారత ప్రభుత్వం సూచనల మేరకు ప్రతి సంవత్సరం స్వచ్ఛత హి సేవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు.

సంబంధిత పోస్ట్