రహదారి పై పడిన గండి పూడ్చివేత

51చూసినవారు
కామవరపుకోట మండలం ఉప్పలపాడు శివారు గొల్లగూడెం వద్ద గత రాత్రి కురిసిన భారీ వర్షానికి ప్రధాన రహదారిపై గండి పడింది. దీంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో స్పందించిన స్థానిక కూటమి నాయకులు ఆదివారం జెసిబి సాయంతో రహదారిపై పడిన గండినీ పూడ్చడం జరిగింది. అనంతరం వాహన రాకపోకలు యధావిధిగా జరుగుతున్నాయి.

సంబంధిత పోస్ట్