చింతలపూడి: రెండు బైకులు ఢీకొని వ్యక్తికి గాయాలు

66చూసినవారు
చింతలపూడి: రెండు బైకులు ఢీకొని వ్యక్తికి గాయాలు
ఏలూరు జిల్లా చింతలపూడి లోని ఆంజనేయ స్వామి గుడి వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైక్ లు ఢికొని ఒక్కరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వ్యక్తి చింతలపూడి పట్టణ టిడిపి అధ్యక్షులు పక్కాల వెంకటేశ్వరావు గా గుర్తింపు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్