తమ్మిలేరు జలాశయానికి వరద ఉధృతి

82చూసినవారు
చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం తమ్మిలేరు జలాశయానికి వరద నీరు అంతకంతకు పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆదివారం జలాశయం నుండి దిగువకు 7257 క్యూసెక్కుల వరద నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. అలాగే జలాశయానికి 9999 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా. ప్రస్తుతం జలాశయం నీటిమట్టం 348. 4 మీటర్లకు చేరుకుంది. అలాగే మొత్తం జలాశయం నీటిమట్టం 355 మీటర్లుగా ఉంది.

సంబంధిత పోస్ట్