అనాథలకు ఆహారం పంపిణీ

564చూసినవారు
ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతలపూడి పట్టణంలో ఆర్ఎఫ్ఎస్ స్వచ్ఛంధ సేవా సంస్థ అధ్వర్యంలో మంగళవారం భోజనాలు పంపిణీ కార్యక్రమం జరిగింది. రోడ్డు పక్కన ఉంటున్న వృద్దులకు షెల్టర్ లలో ఉండే పేదవారికి భోజనం అందించారు. అనంతరం సంస్థ అధినేత రవి మాట్లాడుతూ మన ఆర్ఎఫ్ఎస్ స్వచ్ఛంధ సేవా సంస్థ తరుపున అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటామని, ఈ రోజు కూడా పట్టణంలో అనాథలకు ఆహారం పంపిణీ చేశామని అన్నారు.

సంబంధిత పోస్ట్