ఉచిత భోజన కార్యక్రమం

56చూసినవారు
ఏలూరు జిల్లా చింతలపూడి మండలం శుక్రవారం మండల కేంద్రంలో ఆర్ఎఫ్ఎస్ స్వచ్ఛంధ సేవా సంస్థ అధ్వర్యంలో భోజనాలు పంపిణీ కార్యక్రమం జరిగింది. ప్రయాణంలో ఉన్నా వృద్దులు భిక్షాటన చేసే వాళ్ళు చిన్న పిల్లలు ఇంచుమించు అరవై మందికి భోజనం అందించారు. అనంతరం ఆర్ఎఫ్ఎస్ అధినేత రవి మాట్లాడుతూ మల్లారెడ్డి సూరిబాబు జ్ఞాపకార్థం ఈ కార్యక్రమం చేసినట్టు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్