లింగపాలెం: నిరుపయోగంగా టేకు మొక్కలు

78చూసినవారు
ఏలూరు జిల్లా, లింగపాలెం మండలం ఎడవల్లి గ్రామ సచివాలయం వద్ద నిరుపయోగంగా వృధా టేకు మొక్కలను పడేవారు. ఓవైపు మొక్కలు నాటాలని ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేస్తున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించిన వృధాగా పడేసిన టేకు మొక్కలను నాటేలా చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్