పేదలకు మంచి చేయటమే ఎన్డీయే ప్రభుత్వ లక్ష్యం.

57చూసినవారు
రాష్ట్రంలో పేదలకు సంక్షేమాన్ని అందించే మంచి ప్రభుత్వ పాలన కొనసాగుతుందని, బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ఎన్డీయే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ అన్నారు. జంగారెడ్డిగూడెంలో 10వ సచివాలయంలో ఇది మంచి ప్రభుత్వం" అనే కార్యక్రమంలో ఎమ్మెల్యే గురువారం పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో పాలన సాగిస్తున్నది జవాబుదారీ ప్రభుత్వం అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్