చాటపర్రులో చింతమనేని ఎన్నికల ప్రచారం

53చూసినవారు
ఏలూరు రూరల్ మండలం చాటపర్రు గ్రామంలో బుధవారం ఉదయం దెందులూరు నియోజకవర్గ కుటమి ఎమ్మెల్యే అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలతో ఆయన మాట్లాడారు. సంక్షేమ పథకాలను అభివృద్ధిని మీకు చేర్చేందుకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని అన్నారు. అలాగే ఎక్కడ అవినీతికి తావు లేకుండా మీకు పరిపాలన అందిస్తానని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్