పెదవేగి: రామలింగేశ్వర స్వామి సన్నిధిలో చింతమనేని

80చూసినవారు
ఏలూరు జిల్లా పెదవేగి శివారు బలివే రామలింగేశ్వర స్వామి వారిని సోమవారం ఉదయం దెందులూరు నియోజకవర్గం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కార్తీకమాసం మొదటి సోమవారం కావడంతో స్వామివారికి విశేష పూజలు మరియు అభిషేకాలు నిర్వహించారు. అలాగే ఆ పరమశివుని ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్