సరిగ్గా పూడ్చని గుంటల వలన వాహనదారుల ఇక్కట్లు

81చూసినవారు
సరిగ్గా పూడ్చని గుంటల వలన వాహనదారుల ఇక్కట్లు
గుడివాడ నియోజకవర్గం,గుడివాడ కోతి బొమ్మ సెంటర్ దాటాక ఛర్చి ఎదురుగా రైల్వే బ్రిడ్జి కోసం నిర్మిస్తున్న పిల్లర్ దగ్గర టెలిఫోన్ వైర్ ల కోసం రోడ్డు త్రవ్వి సరిగ్గా పూడవక పోవటం వలన రోడ్డు పెద్ద గుంటలా అయింది. దీని వలన వాహనదారులు,వాహనాలు గోతిలో ఇరుక్కు పోయి వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. కావున అధికారులు స్పందించి గొయ్యి సరి చేసి వాహనదారులను ప్రమాదం నుండి కాపాడవలసిందిగా వాహనదారులు, స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్