రహదారుల అభివృద్ధికి సహకరించండి

61చూసినవారు
రహదారుల అభివృద్ధికి సహకరించండి
కైకలూరు నియోజకవర్గంలోని రహదారుల అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజులు వినతిపత్రం అందించారు. ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ వెట్రి సెల్వికి శుక్రవారం వినతిపత్రం అందించారు. ఆలపాడు నుండి కొల్లేటికోట బ్రిడ్జి వరకు, పైడి చింతపాడు నుండి గోకన్నపురం, పెద్దడ్లగాడు నుండి ఇంగిలి పాక లంక వరకు రోడ్డు నిర్మాణం జరిగేటట్లు చేయమని కోరారు.

సంబంధిత పోస్ట్