కలిదిండి: అమ్మవారికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

72చూసినవారు
కలిదిండి: అమ్మవారికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
కలిదిండి మండలం కాళ్లపాలెం గ్రామములో దేవి శరన్నవరాత్రుల సందర్బంగా.. మంగళవారం శ్రీ కనక దుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండపం నిర్వాహకులు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు. ఎన్డీయే నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్