మొగల్తూరు : బండి ముత్యాలమ్మ తల్లి ఆవరణలో భక్తులు రద్దీ

54చూసినవారు
మొగల్తూరు మండలంలోని బండి ముత్యాలమ్మ తల్లి ఆవరణలో దేవీ నవరాత్రుల సందర్భంగా 10వ రోజు విజయదశమి వేళ హోమగుండం కార్యక్రమం ఘనంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో రాజరాజేశ్వరిగా అమ్మవారిని పూజించి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేయించింది.

సంబంధిత పోస్ట్