నరసాపురం కమిషనర్ కు ఉత్తమ అవార్డు

79చూసినవారు
నరసాపురం కమిషనర్ కు ఉత్తమ అవార్డు
భీమవరంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. నరసాపురం మున్సిపల్ కమిషనర్ గా పనిచేస్తున్న డాక్టర్ కె వెంకటేశ్వరరావు ఉత్తమ అవార్డ్ అందుకున్నారు. మంత్రి నిమ్మల రామానాయుడు, కలెక్టర్ నాగరాణి చేతులు మీదగా అవార్డ్ అందుకున్నారు. ఈ మేరకు ఆయన ను రాజకీయ నాయకులు మున్సిపల్ ఉద్యోగులు కార్యాలయ సిబ్బంది పలువురు అభినందించారు.

సంబంధిత పోస్ట్