మొగల్తూరు మండలంలో భారీ వర్షం

67చూసినవారు
మొగల్తూరు మండలం ముత్యాలపల్లిలో బుధవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. జనాలు చాలా అవస్థలు పడ్డారు. ఒక్కసారిగా వర్షం రావడంతో వాహనదారులు, చిరు వ్యాపారులు, పాదాచారులు ఇబ్బందులు పడ్డారు. కాగా భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్