నరసాపురం మార్కెట్ వినియోదరులతో రద్దీ

51చూసినవారు
నరసాపురం మార్కెట్ వినియోదరులతో రద్దీ
శ్రావణమాసం రెండో శుక్రవారం వరలక్ష్మి వ్రతం కావడంతో నరసాపురం మెయిన్ రోడ్డు మార్కెట్లు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. వ్రతాన్ని అత్యంత ఘనంగా జరుపుకోవడానికి పట్టణ వాసులతోపాటు, గ్రామీణ మహిళలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మహిళలు గురువారం ఉదయం నుంచి మార్కెట్లకు వచ్చి పూజకు కావాల్సిన సామాగ్రి కొనుగోలు చేస్తున్నారు. పూజా సమాగ్రితోపాటు బంగారం షాపులు, వస్త్ర దుకాణాలు మహిళలతో నిండిపోయాయి.

సంబంధిత పోస్ట్