నరసాపురం: మీసేవా కేంద్రాలు ప్రజలకు సంతృప్తి చెందేలా సేవలందించాలి

69చూసినవారు
నరసాపురం: మీసేవా కేంద్రాలు ప్రజలకు సంతృప్తి చెందేలా సేవలందించాలి
వివిధ ధ్రువపత్రాలకు నిర్దేశించిన రేట్ల కన్నా ఎక్కువ వసూలు చేస్తే ఆయా మీసేవా కేంద్రం గుర్తింపు రద్దుచేస్తాము. అని జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. పగో జిల్లా కలెక్టరేట్ లో మీకోసం సమావేశ మందిరంలో జేసీ జిల్లాలోని మీసేవా కేంద్రాలు నిర్వాహకులు, ఆపరేటర్లతో సమావేశమై మీసేవా కేంద్రాలు ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలు, మీసేవా కేంద్రాలపై అందుతున్న ఫిర్యాదులుపై గురువారం సమీక్షించారు.

సంబంధిత పోస్ట్