నర్సాపురం: నవ సమాజ నిర్మాణకుడు డా.బిఆర్ అంబేద్కర్

76చూసినవారు
పగో జిల్లా నరసాపురం పట్టణం వైసీపీ పార్టీ కార్యాలయంలో, పట్టణ అంబేద్కర్ సెంటర్లో డా. బిఆర్. అంబేద్కర్ విగ్రహానికి జిల్లా వైసీపీ అధ్యక్షులు ముదునూరి ప్రసాదరాజు శుక్రవారం పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రసాదరాజు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత, నవసమాజ నిర్మాణకుడు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ వర్ధింతిని దేశవ్యాప్తంగా జరుపుకోవడం భావితరాలకు మార్గదర్శకం అని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్