సంక్షేమ బాటలో కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన

51చూసినవారు
కూటమి ప్రభుత్వం విజయంగా భావించ కుండా బాధ్యతగా భావించి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తుందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖా మంత్రి కొలుసు పార్థసారధి పేర్కొన్నారు. శుక్రవారం చాట్రయి మండలం మర్లపాలెం గ్రామంలో 'ఇది మంచి ప్రభుత్వం' కార్యక్రమంలో ఇంటింటికీ వెళ్లి 100 రోజుల్లో ఎన్. డి. ఏ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు రాష్ట్ర మంత్రి కొలుసు పార్ధసారధి వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్