నరసింహారావుపాలెంలో కూలిపోయిన ఇల్లు

55చూసినవారు
నరసింహారావుపాలెంలో కూలిపోయిన ఇల్లు
నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం నరసింహారావు పాలెం గ్రామపంచాయతీలో కోపూరు వెంకటరత్నం అనే వ్యక్తి తాటాకులు ఆదివారం కూలిపోయింది. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఈ రేకుల షెడ్డు కూలిపోయినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని స్థానికులు పేర్కొన్నారు. దీనిపై గ్రామస్థాయి అధికారి విచారణ చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్