మిషన్ వాత్సల్య కార్యక్రమంపై అవగాహన

55చూసినవారు
మిషన్ వాత్సల్య కార్యక్రమంపై అవగాహన
నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం మిషన్ వాత్సల్య కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ వై. భవాని శంకరి మాట్లాడుతూ.. తల్లిదండ్రులు లేని 18 ఏళ్లలోపు విద్యార్థుల చదువు కోసం మిషన్ వాత్సల్య కార్యక్రమం రూపొందించినట్లు తెలిపారు. అలాగే ప్రతి విద్యార్థి చదువు పట్ల శ్రద్ధ వహించి ఉన్నతంగా ఎదగాలన్నారు. అలాగే క్రమశిక్షణతో బంగారు భవిత ఏర్పాటు చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్