కబ్జాకు గురవుతున్న ఆర్ అండ్ బి రోడ్డు పక్కన పంచాయతీ స్థలాలు

1589చూసినవారు
కబ్జాకు గురవుతున్న ఆర్ అండ్ బి రోడ్డు పక్కన పంచాయతీ స్థలాలు
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం గురువారం రోజున వెల్వడం గ్రామశివారులో ఉదయం 6 గంటల సమయంలో ఎస్సీ స్మశానవాటిక ఎదురుగా ఉన్న ఖాళీ స్థలాలు కబ్జాకు గురవుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది వ్యక్తులు హైవే రోడ్డు పక్కన పంచాయతీ స్థలాన్ని కబ్జా చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇకనైనా అధికారులు ఆ స్థలాల్లో శాశ్వత నిర్మాణాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్