మంత్రి చొరవ తో నూజివీడు రోడ్డుకు మోక్షం

84చూసినవారు
మంత్రి పార్థసారథి చొరవతో నూజివీడు మండలం తుక్కు లూరు నుంచి కాట్రేనిపాడు గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారికి గురువారం మోక్షం కలిగింది. ఈ రోడ్డు అధ్వానంగా ఉందని ఇటీవల మంత్రి దృష్టికి స్థానికులు తీసుకెళ్లారు. మార్జిన్లు సరిగ్గా లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని మంత్రికి వివరించారు. దీంతో మంత్రి ఆదేశాల మేరకు తెలుగుదేశం నాయకుల ఆధ్వర్యంలో రోడ్డు కిరువైపులా జంగిల్ క్లియరెన్స్ తొలగిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్