ముసునూరు వర్సెస్ ఆగిరిపల్లి క్రికెట్ వివాదం

1570చూసినవారు
నూజివీడు నియోజకవర్గం స్థాయి ఆడదాం ఆంధ్ర క్రికెట్ పోటీల్లో శనివారం వివాదం చెల్లరేగింది. నూజివీడు మండల పరిధిలోని దిగవల్లి గ్రామాల్లో ముసునూరు ఆగిరిపల్లి క్రికెట్ జట్లు ల మధ్య పోటీ జరిగింది. ఈ పోటీలో క్రికెట్ ఎంపైర్ ఏకపక్షంగా వ్యవహరించారని ఆగిరిపల్లి జట్టు ఆరోపిస్తోంది. దీంతో ఇరువురి జట్లు మధ్య గొడవ ముదురుపాకన పడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్