నూజివీడు ఎమ్మెల్యే, తాజా రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి సోమవారం అమరావతి లోని శాసనసభలో బడ్జెట్ సమావేశాల్లో హాజరయ్యారు. ఈ సందర్భంగా శాసనసభలో ఆయన కొంతసేపు మాట్లాడారు. బడ్జెట్ పై ప్రసంగించారు. ఆయా శాఖల మంత్రులు కూడా ఈ సమావేశంలో మాట్లాడారు.