ముసునూరు స్పందనలో అర్జీదారులు ఎదురుచూపులు

57చూసినవారు
ముసునూరు స్పందనలో అర్జీదారులు ఎదురుచూపులు
నూజివీడు నియోజకవర్గం ముసునూరు తహసిల్దార్ కార్యాలయంలో అర్జీదారులు, అధికారుల దర్శనం కోసం సోమవారం స్పందనలో ఎదురుచూశారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన బాధితులను అధికారులు పట్టించుకోకపోవడంతో బాధితులు ఆర్జీలుఎవరికి ఇవ్వాలో తెలియక ఎదురుచూశారు. తహసిల్దార్ కె. రాజ్ కుమార్ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో ఉన్నారు. మిగతా అధికారులు సిబ్బంది ఎవరి పనిలో వారు ఉన్నారు. తమను పట్టించుకోలేదని వాపోతున్నారు.

సంబంధిత పోస్ట్