పాలకొల్లు: పెండింగ్ పనులపై మంత్రుల సమీక్ష

72చూసినవారు
పాలకొల్లు: పెండింగ్ పనులపై మంత్రుల సమీక్ష
అమరావతి సచివాలయంలో ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్లను గురువారం పాలకొల్లు ఎమ్మెల్యే, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు కలిశారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ శాఖలో పెండింగ్ పనుల గురించి చర్చించారు. అదేవిధంగా పెండింగ్ పనులను త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.

సంబంధిత పోస్ట్