పెనమలూరు నియోజకవర్గం కంకిపాడులో 29-4-2024వ తేది సోమవారం 9 వార్డు నుంచి 15 వార్డు వరకు ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపేయమన్నారు. మరమ్మతులు నిమిత్తం సోమవారం ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.