కంకిపాడు మండలం గొడవర్రు గ్రామంలో సోమవారం రాత్రి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖామంత్రి, పెనమలూరు నియోజకవర్గ వైసిపి అభ్యర్థి జోగి రమేష్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ అభిమానులు, వైసిపి నాయకులు, కార్యకర్తల ఆనందోత్సాహాల మధ్య ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.